Ys Jagan Hilarious Take On TDP కాపీ మేనిఫెస్టో ఎవరిది.. | Telugu OneIndia

2023-06-01 1

TDP Manifesto: AP CM YS Jagan lashes out at Chandrababu about his party manifesto | ముఖ్యమంత్రి జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. మాట మీద నిలబడని చంద్రబాబు ఆకర్షణీయమైన మేనిఫెస్టో అంటూ మరోసారి ప్రజలను వెన్నుపోటు పొడవటానికి వచ్చారని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు.చంద్రబాబు తీరును సీఎం జగన్ తప్పు బట్టారు.

#tdpmanifesto #chandrababunaidu #APCMJagan #ysrcp #andhrapradesh #apelections2024 #mahanadu #janasena #pawankalyan #bjp
~PR.38~PR.41~